రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటర్ కంపెనీ రైడింగ్ మోడ్స్‌తో కూడిన సరికొత్త అపాచీ ఆర్టీఆర్-200 4వీ సింగిల్ ఛానల్ ఏబీఎస్ బైక్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ ఈ రైడింగ్ మోడ్స్ అపాచీ ఆర్టీఆర్ 4వీ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్‌కు మాత్రమే పరిమితమై ఉండేవి. తాజాగా తీసుకొచ్చిన సింగిల్ ఛానల్ ఏబీఎస్ మోడల్లో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో పాటు అడ్జెస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, అడ్జెస్టబుల్ లివర్స్ను కూడా పొందుపర్చడం విశేషం. రూ.1,28,020 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరకు ఈ బైక్ లభ్యమవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

