Elon Musk | ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి ఎలాన్ మస్క్.. భారీగా పుంజుకున్న టెస్లా షేర్లు!
Elon Musk | ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ( Elon Musk ) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ( Bernard Arnault ) బుధవారం 2.6 శాతం సంపదను కోల్పోయారు.
Elon Musk | ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ( Elon Musk ) మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ( Bernard Arnault ) బుధవారం 2.6 శాతం సంపదను కోల్పోయారు. దీంతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ( Bloomberg billionaires Index )లో మస్క్ అగ్ర స్థానానికి చేరుకున్నారు.
ట్విటర్ ( Twitter ) కొనుగోలు తర్వాత మస్క్ వ్యక్తిగత సంపద భారీగా తగ్గిపోయింది. ఇదే సమయంలో లగ్జరీ ఉత్పత్తుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ గత డిసెంబరులో మొదటి స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో లగ్జరీ వస్తువల సంస్థల షేర్లు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. ఫలితంగా బెర్నార్డ్ సంపద 2.6 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతంగా బెర్నార్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లు కాగా, మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023 ప్రారంభం నుంచి టెస్లా షేర్లు దాదాపు 66 శాతం పుంజుకోవడంతో మస్క్ సంపద 55.3 బిలియన్ డాలర్లు పెరిగింది.
Read More:
Mukesh Ambani | రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శ్లోకా మెహతా
రియల్టీలో హైదరాబాద్ జోరు
Artificial Intelligence | ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు.. హెచ్చరించిన మేధావులు
IISC | భారతీయ శాస్త్రవేత్తల అరుదైన ఘనత.. ఈ విధానంతో ఏకంగా రిజర్వాయర్‌లో నీళ్లు ఫిల్టర్ చేయొచ్చు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

