టాటా వాణిజ్య వాహనాలు ప్రియం

- 1 నుంచి పెరుగనున్న ధరలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: టాటా మోటర్స్ వాణిజ్య వాహనాల ధరలు పెరుగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి దాదాపు 2 శాతం పెరుగుతాయని మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల వల్లే వాహన ధరల్ని పెంచాల్సి వస్తున్నదని తెలిపింది. కాగా, మోడల్, వేరియంట్ ఆధారం గా ధరల పెరుగుదల ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న టాటా మోటర్స్.. ట్రక్కులు, బస్సులతోపాటు తేలికపాటి వాహనాలనూ తయారు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

