జనప్రియలోకి స్వామిహ్ పెట్టుబడి

హైదరాబాద్, అక్టోబర్ 20: నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వామిహ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్-I రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన జనప్రియ నిర్మిస్తున్న సితారా లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులోకి రూ.136 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.149 కోట్లు. 8.212 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ సితారా లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులో 1502 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా జనప్రియ చైర్మన్ కే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే మూడేండ్లలో పూర్తికానున్నట్లు, వీటిలో 2,245 గృహాలు తక్కువ ధర కలిగినవని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

