Suzuki : భారత్‌లో అవెనిస్ స్కూటర్‌ను లాంఛ్ చేసిన సుజుకి..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : భారత్‌లో స్పోర్టీ స్కూటర్స్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో తాజాగా ఈ జాబితాలో మరో స్కూటర్ చేరింది. స్టైలిష్, స్పోర్టీ డిజైన్‌తో సుజుకి భారత్‌లో అవెనిస్ స్కూటర్‌ను లాంఛ్ చేసింది. మెటాలిక్ బ్లూ కలర్లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్ ధర రూ 86,700. సుజుకి యాక్సెస్ 125 కంటే ఈ స్కూటర్ ధర కొద్దిగా అధికం. అవెనిస్ లాంఛ్‌తో యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ మధ్య గ్యాప్‌ను సుజుకి భర్తీ చేసింది.

యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ మోడల్స్‌ను ఆదరించిన తమ కస్టమర్లు న్యూ మోడల్‌ను సైతం ఆదరిస్తారని ఆశిస్తున్నామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిద అన్నారు. జపాన్, భారత్‌లో తమ బృందాలు నవతరం ఆకాంక్షలకు అనుగుణంగా న్యూ స్కూటర్ లాంఛ్‌కు కసరత్తు సాగించాయని చెప్పారు.

అవెనిస్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125కి దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అవెనిస్ భారీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో స్పోర్టీ ఫ్రంట్ అప్రన్, స్ట్పోర్టీ సైడ్ ప్యానెల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్, స్టెపప్ సీట్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్, డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- motorcycle
- new launch
- suzuki
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

