Stock Market Close | మార్కెట్లలో అస్థిరత.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ లాభంతో మొదలైనా.. ఆ తర్వాత కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకుతున్నది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,170.09 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ లాభంతో మొదలైనా.. ఆ తర్వాత కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకుతున్నది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,170.09 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 79,464.38 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. ఆఖరి సెషన్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త మెరుపుగుపడింది. చివరకు 27.43 పాయింట్ల నష్టంతో 79,897.34 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 8.50 పాయింట్లు పతనమై.. 24,315.95 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,966 లాభాలను నమోదు చేయగా.. 1,427 షేర్లు పతనమయ్యాయి. మరో 89 షేర్లు మారలేదు. నిఫ్టీ టాప్‌లో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐటీసీ, టాటా మోటార్స్ లాభపడ్డాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ నష్టపోయాయి. సెక్టార్లలో రియల్టీ ఇండెక్స్ 1.5 శాతం, ఫార్మా ఇండెక్స్ 0.6 శాతం పతనమయ్యాయి. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

