సూచీల నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత నాలుగు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
ముంబై, డిసెంబర్ 19 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత నాలుగు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడం, రూపాయి బలోపేతం కావడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ఫలితంగా ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 85 వేల మార్క్‌ను అధిగమించింది. చివరికి 447.55 పాయింట్ల లాభంతో 84,929.36 వద్ద ముగిసింది. అలాగే మరో సూచీ నిఫ్టీ సైతం 150.85 పాయింట్లు అందుకొని 25,966.40 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 338 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు కోల్పోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

