Home
Business
Standard Engineering Technology Limited Has Recently Ventured Into The Ai Data Center Engineering Infrastructure Sector
స్టాండర్డ్ ఇంజినీరింగ్ చేతికి జీస్కేల్ ఎనర్జీ
స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్..తాజాగా ఏఐ డాటాసెంటర్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఈ విభాగంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న జీస్కేల్ ఎనర్జీలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది.
హైదరాబాద్, జూన్ 25: స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్..తాజాగా ఏఐ డాటాసెంటర్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఈ విభాగంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న జీస్కేల్ ఎనర్జీలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. మొదటి ఫేజ్లో భాగంగా రూ.190 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు స్టాండర్డ్ ఇంజినిరింగ్ ఎండీ నాగేశ్వర రావు తెలిపారు.
భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నూతన వర్టికల్ నుంచి రూ.250 కోట్ల ఆదాయం అంచనావేస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

