ఆస్ట్రేలియా బయోటెక్ సదస్సుకు శ్రీధర్ బాబు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దకింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(ఆస్ట్రేలియా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్)-2025లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దకింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్(ఆస్ట్రేలియా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్)-2025లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం సచివాలయంలో శ్రీధర్ బాబు ను కలిసి ఆహ్వానించారు. ఆస్ట్రేలియా బయోటెక్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు మెల్బోర్న్లో జరగనున్న ఈ సదస్సులో మంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

