Spotify | మ్యూజిక్ వీడియో ఫీచర్‌ను ప్రవేశపెట్టిన స్పాటిఫై
Spotify : ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ సర్వీస్ దిగ్గజం స్పాటిఫై తన ప్లాట్‌ఫాంపై మ్యూజిక్ వీడియోస్‌కు సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్న మ్యూజిక్ వీడియో ఫీచర్ స్పాటిఫైపై 11 మార్కెట్లలో ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది.
Spotify : ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ సర్వీస్ దిగ్గజం స్పాటిఫై తన ప్లాట్‌ఫాంపై మ్యూజిక్ వీడియోస్‌కు సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్న మ్యూజిక్ వీడియో ఫీచర్ స్పాటిఫైపై 11 మార్కెట్లలో ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆర్టిస్ట్‌తో ఫ్యాన్స్‌కు అనుసంధానం పెంచడంతో పాటు మ్యూజిక్‌ను యూజర్లు యాక్సెస్ చేసుకునేందుకు ఈ ఫీచర్ తోడ్పడుతుందని స్పాటిఫై తెఇపింది.
యూట్యూబ్ మ్యూజిక్ తరహాలో స్పాటిఫై మ్యూజిక్ వీడియో ఫీచర్ ద్వారా యూజర్లు మ్యూజిక్ వీడియోను వీక్షించవచ్చు. స్విచ్ టూ వీడియో బటన్ ట్యాప్ చేయడం ద్వారా ఎంచుకున్న పాటలను వీక్షించవచ్చు. యూజర్లు ఆడియోకు స్విచ్ బ్యాక్ కావడంతో పాటు మొబైల్ డివైజ్‌ల్లో ఫుల్ స్క్రీన్‌లో వీక్షించే వెసులుబాటు ఉంది.
ఇక యూజర్ మ్యూజిక్ వీడియోను పూర్తిగా చూస్తే ఆపై తదుపరి సాంగ్ ఆడియో ఫార్మాట్లో ప్లే అయ్యేందుకు స్పాటిఫై ఆటోమేటిక్ ట్రాన్సిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ టీవీ ప్లాట్‌ఫాంపై కూడా అందుబాటులో ఉంటుందని స్పాటిఫై తెలిపింది. యాపిల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, ఫైర్ టీవీ, గేమింగ్ కన్సోల్స్, పలు స్మార్ట్ టీవీ మోడల్స్ సహా వివిధ టీవీ ప్లాట్‌ఫాంలకు అనుగుణంగా కంపెనీ యాప్‌లను డెవలప్‌చేసింది.
Read More :
Life Style | మీ జతగాడు సరైనోడా.. కాదా.. తెలుసుకోండిలా!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

