బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా శోభితా ధూళిపాళ
ఆభరణాల విక్రయ సంస్థ బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ నియమితులయ్యారు. ‘ఎదిగే కొద్ది మరింత ప్రకాశించండి’ అనే నినాదంతో సరికొత్త ప్రచారకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆభరణాల విక్రయ సంస్థ బీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ నియమితులయ్యారు. ‘ఎదిగే కొద్ది మరింత ప్రకాశించండి’ అనే నినాదంతో సరికొత్త ప్రచారకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ అభిషేక్ బిందుమాధవ్ మాట్లాడుతూ..నమ్మకం, స్వచ్ఛత, నైపుణ్యం, అంకితభావం అనే పిల్లర్లపై బీమా జ్యూవెల్స్ నిర్మించబడిందని, 100 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
– హైదరాబాద్, జనవరి 9
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

