సెకండ్ వేవ్ దెబ్బ
- దేశ వృద్ధి అంచనాల్ని తగ్గించిన బార్క్లేస్

ముంబై, మే 25: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను దేశ జీడీపీ అంచనాల్ని తగ్గించింది బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్. ఊహించనివిధంగా కొవిడ్-19 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత వృద్ధిరేటును ఈసారి 9.2 శాతానికే పరిమితం చేస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. గత అంచనా కంటే ఇది 0.80 శాతం తక్కువ. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మందగమనం, ఆయా రాష్ర్టాల్లో మళ్లీ లాక్డౌన్లు అమల్లోకి రావడం కూడా వృద్ధి అంచనాల కోతకు కారణమేనని బార్క్లేస్ భారతీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా అన్నారు.
క్యూ4లో 1.3%
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 1.3 శాతంగా నమోదు కావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ‘ఎకోరాప్’ అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మైనస్ 7.3 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. ఈ నెల 31న గత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ గణాంకాల్ని కేంద్రం విడుదల చేయనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- barklays
- Coronavirus
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

