బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!

ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంటల పాటు పనిచేయదు.
ఏప్రిల్ 17 పని గంటల అనంతరం మరుసటి రోజు ఆదివారం మద్యాహ్నం రెండు గంటల వరకూ సాంకేతిక అప్ గ్రేడ్ నిమిత్తం ఆర్టీజీఎస్ పనిచేయదని, బ్యాంకు కస్టమర్లకు ఆ సమయంలో ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సమాచారం చేరవేయాలని ఆర్బీఐ కోరింది. ఈ సమయంలో కస్టమర్లు నెఫ్ట్ ద్వారా నగదు బదిలీలను చేపట్టవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- rbi
- RTGS services
- suspended
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

