హైదరాబాద్, మార్చి 28: రెనో నయా డస్టర్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు రూ.10.49 లక్షల నుంచి రూ.18.09 లక్షల లోపు లభించనున్నది.
ఎకో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, 35 భద్రత ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్, హెచ్ఎస్ఏ, ఈఎస్పీ, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.