గుడ్‌న్యూస్ : ఆర్బీఐలో 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీ
ఆర్బీఐ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టులను భర్త చేయనుంది.
ముంబై : ఆర్బీఐ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశవ్యాప్తంగా తమ కార్యాలయాల్లో పనిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టులను భర్త చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆర్బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2022 కోసం ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్‌ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు.
రెండు దశల్లో జరిగే దేశవ్యాప్త పోటీ పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్‌తో పాటు భాషా సామర్ధ్య పరీక్ష (ఎల్పీటీ) కూడా ఉంటుంది. ఇక ఈ పోస్టులకు 20 నుంచి 28 ఏండ్ల లోపు వయసు ఉన్న వారు అర్హులు. ఏదేని గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు (ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్క్‌లు ఉండాలి) దరఖాస్తు చేసుకోవచ్చు
. పీసీపై వర్డ్ ప్రాసెసింగ్ గురించి అవగాహన ఉండాలి. నిర్ధిష్ట నియామక కార్యాలయం పరిధిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత బాషలో మాట్లాగలగడంతో పాటు ఆ భాషలో రాయడం, మాట్లాడటం, అర్ధం చేసుకోవడం తెలిసిఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆర్బీఐ వెబ్సైట్ www.rbi.orgలోకి వెళ్లి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Assistant
- rbi
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

