ఫ్యాబ్ ఇండియా సీఈవోగా రాజేశ్వరి శ్రీనివాసన్
ఫ్యాబ్ఇండియా లిమిటెడ్ సీఈవోగా రాజేశ్వరి శ్రీనివాసన్ నియమితులయ్యారు. గతంలో టాటా గ్రూపులో విధులు నిర్వహించిన రాజేశ్వరి..ఈ నెలలోనే ఫ్యాబ్ ఇండియా సీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : ఫ్యాబ్ఇండియా లిమిటెడ్ సీఈవోగా రాజేశ్వరి శ్రీనివాసన్ నియమితులయ్యారు. గతంలో టాటా గ్రూపులో విధులు నిర్వహించిన రాజేశ్వరి..ఈ నెలలోనే ఫ్యాబ్ ఇండియా సీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడేండ్లుగా ఫ్యాబ్ ఇండియా సీఈవో, ఎండీగా విధులు నిర్వహించిన వినయ్ సింగ్ పదవీ విరమణ చేయడంతో ఈ స్థానంలో రాజేశ్వరి నియమితులయ్యారు. అయినప్పటికీ సింగ్..నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

