కెనరా బ్యాంక్ లాభం రూ.5,175 కోట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ కెనరా బ్యాంక్ ప్రోత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.
బెంగళూరు, అక్టోబర్ 14: సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల కాలానికిగాను రూ.5,175 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మునుపటి తో పోలిస్తే 8.4 శాతం వృద్ధి నమోదైంది.
సమీక్ష బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.57 శాతం నుంచి 1.33 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 0.36 శాతం నుంచి 0.30 శాతానికి తగ్గిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ గ్లోబల్ వ్యాపారం 15.88 శాతం ఎగబాకి రూ.30.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

