సక్సెస్‌ఫుల్‌గా ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్.. 25.82 లక్షల ఐటీఆర్స్ దాఖలు
సక్సెస్‌ఫుల్‌గా ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్.. | కొత్త ఆదాయం పన్ను శాఖ వెబ్సైట్లో ప్రారంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రస్తుతం విజయవంతంగా పని......

న్యూఢిల్లీ: కొత్త ఆదాయం పన్ను శాఖ వెబ్సైట్లో ప్రారంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రస్తుతం విజయవంతంగా పని చేస్తున్నది. ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. 3.57 కోట్ల మంది లాగిన్ అయ్యారు. కొత్తగా 7.90 లక్షలకు పైగా ఈ-పాన్ కార్డులు జారీ చేసినట్లు ఐటీ శాఖ గురువారం వెల్లడించింది.
గత నెల ఏడో తేదీన www.incometax.gov.in, అనే పేరుతో ఐటీ శాఖ నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మొదట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేతనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తమ వెబ్సైట్ సమస్యలను అధిగమించి సజావుగా సాగుతుందని ఐటీ శాఖ తెలిపింది.
కొత్త ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో 25,82,175 ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్స్) విజయవంతంగా దాఖలయ్యాయని పేర్కొంది. గత రెండు వారాల్లోనే 3,57,47,303 మంది పన్ను చెల్లింపు దారులు లాగిన్ అయ్యారు. మొత్తం 4,57,55,091 మంది లాగిన్ అయ్యారని ఐటీ శాక వెల్లడించింది.
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయడానికి 69,45,539 మంది విజ్ఞప్తులు చేశారు. కొత్తగా 7,94,404 ఈ-పాన్ కార్డులను జారీ చేశామని ఐటీ శాఖ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- new website
- tir
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

