Home
Business
Oppo Chinese Smartphone Manufacturer Has Introduced Its F Series Smartphones To The Domestic Market
ఒప్పో ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..దేశీయ మార్కెట్లోకి ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 13: వీటిలో ఎఫ్35 సిరీస్ స్మార్ట్ఫోన్లలో 6జీ+128 జీబీ రకం ధర రూ.45,999గాను, 8జీబీ+128 జీబీ మాడల్ రూ.49,999గాను, 8జీబీ +256 జీబీ మాడల్ రూ.54,999కి విక్రయించనున్నది. అలాగే, ఒప్పో ఎఫ్35 ప్రొ 5జీ రకాల్లో 6జీ+128 జీబీ మాడ్ రూ.38,999, 8జీబీ+128 జీబీ మాడ్ రూ.42,999గా నిర్ణయించింది.
ఈ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్లు దేశవ్యాప్తంగా ఉన్న పలు రిటైల్ అవుట్లెట్లతోపాటు ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కూడా లభించనున్నాయని పేర్కొన్నది. ఈ ఫోన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, 10 శాతం వరకు ఎక్సేంజ్ బోనస్, జీరో డౌన్‌పేమెంట్ స్కీంలో కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

