OnePlus Watch 2 | దేశీ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ వాచ్ 2 లాంఛ్
భారత్‌లో వన్‌ప్లస్ తన రెండవ స్మార్ట్‌వాచ్ వన్‌ప్లస్ వాచ్ 2 (OnePlus Watch 2)ను త్వరలో లాంఛ్ చేయనుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో వన్‌ప్లస్ తన రెండవ స్మార్ట్‌వాచ్ వన్‌ప్లస్ వాచ్ 2 (OnePlus Watch 2)ను త్వరలో లాంఛ్ చేయనుంది. వన్‌ప్లస్ వాచ్ న్యూ మోడల్ ఇండియన్ సర్టిఫికేషన్ సైట్లో కనిపించడంతో ఈ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసేందుకు వన్‌ప్లస్ సంసిద్ధమైనట్టు వెల్లడైంది.
ఒరిజినల్ వన్‌ప్లస్ వాచ్ 2021లో లాంఛ్ కాగా, 1.39 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, 14 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. వన్‌ప్లస్ వాచ్ భారత్‌లో రూ. 16,999కి లాంఛ్ కాగా వాచ్ 2 ధరపై సస్పెన్స్ కొనసాగుతోంది. వన్‌ప్లస్ వాచ్ 1 మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ సిల్వర్, కోబాల్ట్ లిమిటెడ్ ఎడిషన్స్‌లో లభ్యమవుతోంది.
అయితే వన్‌ప్లస్ వాచ్ 2 భారీ అప్‌గ్రేడ్స్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లతో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ వాచ్ 2 లాంఛ్‌కు సంబంధించి త్వరలోనే కంపెనీ అధికారికంగా వివరాలు వెల్లడించనుంది. మొత్తానికి స్మార్ట్‌వాచ్ మార్కెట్ మరో ఎగ్జైటింగ్ ఎడిషన్ కోసం ఉత్కంఠగా వేచిచూస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read More :
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

