Nothing Phone 2a Plus | 31న భారత్ మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ఇవీ డిటైల్స్..!
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. నథింగ్ 2ఏ ఫోన్లో కంటే హయ్యర్ స్పెషిఫికేషన్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రోవ్స్ తోపాటు బ్లాక్ సర్ఫేస్ తో వస్తుందని తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ ధర వివరాలు, ఫీచర్ల డిటైల్స్ పూర్తిగా వెల్లడించలేదు.
గత మార్చిలో నథింగ్ 2ఏ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. మరో 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 – మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా వస్తుంది. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

