Nokia New 5G Smart Phone | త్వరలో భారత్ మార్కెట్లో నోకియా న్యూ 5జీ స్మార్ట్‌ఫోన్
Nokia New 5G Smart Phone | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది.
Nokia New 5G Smart Phone | ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా (Nokia) న్యూ 5జీ స్మార్ట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది. మిడ్ రేంజ్ ఆప్షన్లతో వస్తున్న ఈ ఫోన్ డిటైల్స్ బుధవారం వెల్లడించనున్నది. ఇంతకుముందు అమెరికా మార్కెట్లో నోకియా జీ310 5జీ (Nokia G310 5G) , నోకియా సీ210 (Nokia C210) స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ ది బాక్స్ వర్షన్‌పై పని చేస్తాయి. స్నాప్ డ్రాగన్ 480+ 5జీ ఎస్వోసీ చిప్ సెట్ విత్ 4జీబీ రామ్ తో వస్తున్నాయి. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో 6.56 – అంగుళాల ఫుల్ హెచ్డీ + (720 x1612 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది.
నోకియా జీ310 5జీ, నోకియా సీ210 ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆటో ఫోకస్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ డెప్త్ మాక్రో సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సలె్ సెన్సర్ @ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
నోకియా జీ310 5జీ, నోకియా సీ210 ఫోన్లు వై-ఫై 802.11 బీ/ జీ/ ఎన్/ ఏసీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ ఓటీజీ, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. మైనర్ రిపేర్ల కోసం నోకియా జీ310 5జీ ఫోన్లో ‘క్విక్ ఫిక్స్’ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

