భారత్ మార్కెట్లో న్యూ యమహ ఆర్15 బైక్ లాంఛ్!

న్యూఢిల్లీ : భారత్‌లో యమహ ఎట్టకేలకు న్యూ ఆర్15 బైక్‌ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్‌లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్ కాగా, ఇది స్టాండర్డ్, హయ్యార్ స్సెక్ ఎం రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. 2021 యమహ ఆర్15 ధర రూ 1,67,800 కాగా, ఆర్15ఎం రూ 1,77,800 (ఎక్స్‌షోరూం)లకు లభిస్తుంది. ఆర్15 బైక్ లాంఛ్‌పై గత కొద్దినెలలుగా ఊరిస్తున్న యమహ తాజాగా స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

ప్రపంచ మార్కెట్లలో ముందుగా భారత్‌లోనే ఈ బైక్ అమ్మకాలు ప్రారంభం కానుండటం విశేషం. ఇక పాత మోడల్‌తో పోలిస్తే న్యూ యమహ ఆర్15 భిన్నమైన లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 2021 ఆర్15 బైక్ మాస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన విండ్‌స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. ఇక న్యూ ఆర్15తో పాటు యమహ భారత్‌లో ఏరక్స్ స్కూటర్‌నూ ప్రవేశపెట్టింది. ఇది రూ 1,29,000 (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

