నయా సఫారీ
నయా సఫారీ | దేశీయ మార్కెట్లోకి సరికొత్త సఫారీ, ఫ్లాగ్షిప్ ఎస్యూవీ హారియర్‌ను విడుదల చేసింది టాటా మోటర్స్. నూతన ఫీచర్స్‌తో రూపొందించిన ......

ధర రూ.19.34 లక్షలు
న్యూఢిల్లీ, ఆగస్టు 10:దేశీయ మార్కెట్లోకి సరికొత్త సఫారీ, ఫ్లాగ్షిప్ ఎస్యూవీ హారియర్‌ను విడుదల చేసింది టాటా మోటర్స్. నూతన ఫీచర్స్‌తో రూపొందించిన ఈ మోడళ్ళలో ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.
వీటిలో రూ.19.14 లక్షల విలువైన హారియర్ ఎక్స్‌టీఏ ప్లస్, రూ.19.34 లక్షల ధర కలిగిన హారియర్ ఎక్స్‌టీఏ ప్లస్, సఫారీ ఎక్స్‌టీఏ ప్లస్ ధర రూ.19.34 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- launched
- safari
- tata motors
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

