Gold Reserves | ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలివే..!
Gold Reserves : ఆర్ధిక అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని ఆదుకునేందుకు బంగారం కొమ్ముకాస్తుంది. ఆపద వేళ భరోసా ఇచ్చే బంగారం ఏ దేశానికైనా అత్యవసరమే.
Gold Reserves : ఆర్ధిక అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని ఆదుకునేందుకు బంగారం కొమ్ముకాస్తుంది. ఆపద వేళ భరోసా ఇచ్చే బంగారం ఏ దేశానికైనా అత్యవసరమే. పేపర్ కరెన్సీకి తోడు బంగారంలోనూ ఆయా దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటాయి.
ఆధునిక ఆర్ధిక ముఖచిత్రం మార్పులకు లోనవుతున్న తరుణంలోనూ పలు దేశాలు పసిడి నిల్వలను పోగేసుకుంటూ ఆర్ధిక శక్తినీ, పరపతినీ పదిలపరుచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. భారత్ 801 టన్నుల బంగారు నిల్వలతో ప్రపంచంలో 9వ స్ధానంలో ఉంది. ఇక ఫోర్భ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ టెన్ దేశాల జాబితా చూద్దాం..
అమెరికా 8133 టన్నుల బంగారం నిల్వలు
జర్మనీ 3352 టన్నులు
ఇటలీ 2451 టన్నులు
ఫ్రాన్స్ 2436 టన్నులు
చైనా 2191 టన్నులు
రష్యా 2332 టన్నులు
స్విట్జర్లాండ్ 1040 టన్నులు
జపాన్ 845 టన్నులు
ఇండియా 801 టన్నులు
నెదర్లాండ్స్ 612 టన్నులు
Read More :
Power Cuts | గ్రేటర్లో రోజూ 2 గంటలు కరెంటు కట్.. గందరగోళంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

