హైదరాబాద్‌లో మొబెక్ ఈవీ చార్జింగ్
స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వినియోగదారులకు ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామన్న సంస్థ..
న్యూఢిల్లీ, మే 31: స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వినియోగదారులకు ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామన్న సంస్థ..
వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి హైదరాబాద్‌సహా ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ కలిగిన తమ మొబైల్ చార్జింగ్ వ్యాన్లు.. తక్కువ సమయంలోనే ఈవీని 80 శాతం వరకు చార్జింగ్ చేయగలవని మొబెక్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక సీఈవో హ్యారీ బజాజ్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

