Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్..! ఈ సారి ఎంతమంది అంటే..?
Microsoft Layoffs | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించిన కంపెనీ తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు బృందాలకు చెందిన వారిని తొలగించినట్లు ‘గ్రీన్వైర్’ మీడియా పేర్కొంది.
Microsoft Layoffs | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించిన కంపెనీ తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు బృందాలకు చెందిన వారిని తొలగించినట్లు ‘గ్రీన్వైర్’ మీడియా పేర్కొంది. అయితే, కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగించిందనే వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. వివరాలు వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించినట్లు తెలిపింది.
అయితే, ఉద్యోగాలను కోల్పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తున్నది. గతేడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు చేరింది. వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సాధారణమేనని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి పేర్కొన్నాన్నారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థ వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

