బెంజ్ సరికొత్త ఈవీ ప్రారంభ ధర రూ.78.50 లక్షలు
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త ఈవీని పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.78.50 లక్షలుగా నిర్ణయించింది.
పుణె, నవంబర్ 5: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త ఈవీని పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.78.50 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభించిన సంస్థ..ఈ నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.
94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 711 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 4.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు కేవలం 10 నిమిషాల్లోనే 300 కిలోమీటర్లు ప్రయాణించే బ్యాటరీ రీచార్జికానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

