పట్టణాభివృద్ధిలో సాంకేతికతకు పెద్దపీట
పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్నామని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
- ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ అధ్యక్షుడు కే.గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్నామని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ అర్బన్ ఇన్నోవేషన్ సమ్మిట్-2026లో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రూపకల్పనలో మెరుగైన సమన్వయం, ఆధునిక నిర్మాణ పద్ధతులు, డిజిటల్ పర్యవేక్షణ, ఏఐ ఆధారిత ప్రణాళికలను వినియోగించడం ద్వారా పనుల వేగం, నాణ్యతను పెంచవచ్చని పేర్కొన్నారు. సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం, నిమ్స్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

