మారుతీ సుజుకీ షాక్

వాహన ధరలు రూ.22,500 వరకు పెంపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) షాకింగ్ ప్రకటన చేసింది. తమ కార్లలో చాలా మోడళ్ల ధరలను రూ.22,500 మేరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వల్ల కంపెనీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఈ చర్య చేపడుతున్నామని, సెలెరియో, స్విఫ్ట్ కార్లు మినహా మిగిలిన అన్ని మోడళ్ల ధరలు పెంచుతున్నామని స్పష్టం చేసింది. దీంతో ఎక్స్-షోరూమ్ ధరలు సగటున 1.6 శాతం వరకు పెరుగుతాయని, కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ వివరించింది.
ఇవీ కూడా చదవండీ…
మారుతి కారు కొంటే షాక్.. 4 నెలల్లో 56వేలు పెంపు
వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ హోంమంత్రి గ్రీన్ సిగ్నల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

