మహీంద్రా నయా బొలెరో.. ప్రారంభ ధర రూ.8.49 లక్షలు
దేశీయ మార్కెట్కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ మార్కెట్కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల నుంచి రూ.9.69 లక్షల లోపు ఈ వాహన ధరలను నిర్ణయించింది. దీంట్లో రూ.7.99 లక్షల నుంచి ప్రారంభ ధరతో బొలెరో, రూ.8.49 లక్షల నుంచి రూ.9.99 లక్షల లోపు బొలెరో నియో లభించనున్నది.
ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. 1.5 లీటర్ల ఎంహాక్75 డీజిల్ ఇంజిన్త తయారైన ఈ వాహనంలో 17.8 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆరు ఎయిర్బ్యాగ్లు, ఇతర ఆధునిక ఫీచర్స్తో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

