నయా కేటీఎం బైకు
ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్ కేటీఎం..దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మాడల్‌ను తీసుకొచ్చింది.
పుణె, అక్టోర్ 28 : ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్ కేటీఎం..దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మాడల్‌ను తీసుకొచ్చింది. కేటీఎం 200 డ్యూక్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.2.07 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 200 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 25 పీఎస్‌ల శక్తినివ్వనున్నదని కంపెనీ హెడ్ దినేశ్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

