హాట్ ఫీచర్స్‌తో ఊరిస్తున్న కియా సెల్టోస్ ఎక్స్ లైన్ వేరియంంట్!

న్యూఢిల్లీ : ఆటో ఎక్స్‌పోలో కియా ప్రదర్శించిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్ వేరియంట్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. ప్రాజెక్ట్ ఎక్స్‌ను త్వరలో లాంఛ్ చేస్తామని కియా ఇటీవల వెల్లడించింది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ మోడల్లో ఎంట్రీ ఇచ్చే ఎస్యూవీ వేరియంట్లపై దేశీ మార్కెట్లో అంచనాలు జోరందుకున్నాయి.
ఎక్స్ లైన్ ఫీచర్ల విషయానికి వస్తే మాస్క్యులర్ ఫ్రంట్ బంపర్, బ్రాంజ్ ఫినిష్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బ్లాక్డ్ అవుట్ అలాయ్ వీల్స్, గ్రే ఎక్స్టీరియర్ కలర్‌తో ఆకట్టుకోనుంది. ఇక ఎస్యూవీ లోపల డిఫరెంట్ ప్యాట్రన్‌తో లెదర్ సీట్స్ ఆకర్షణీయంగా ఉంటాయని చెబుతున్నారు. క్యాబిన్లో పెద్దగా మార్పులుండవని తెలుస్తోంది.
కియా ఎక్స్ లైన్ వేరియంట్స్ ధర స్టాండర్డ్ జీటీ లైన్ వేరియంట్స్ కంటే కొంచెం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎక్స్ లైన్ వేరియంట్స్‌లో ఫీచర్ల గురించి కియా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో ఈ వేరియంట్ ధర, ఇతర వివరాలపై వాహనదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Kia
- new launch
- seltos
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

