Home
Business
Key Sectors That Had Been Showing Lackluster Performance Over The Past Few Months Have Returned To A Growth Trajectory
కీలక రంగాల్లో వృద్ధి
త కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. జూన్ నెలకుగాను కీలక రంగాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5 శాతానికి ఎగబాకింది.
న్యూఢిల్లీ, జూలై 20: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. జూన్ నెలకుగాను కీలక రంగాలు ఐదు నెలల గరిష్ఠ స్థాయి 5 శాతానికి ఎగబాకింది.
సిమెంట్, విద్యుత్, ఇనుప ఖనిజ విభాగాలు మెరుగైన వృద్ధిని కనబర్చుడం వల్లనే వృద్ధి దూసుకుపోయింది. కిందటేడాది ఇది 1.1 శాతం వృద్ధిని సాధించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

