Karvy MD Arrest | బ్యాంకు రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్ధసారధి అరెస్ట్?
హైదరాబాద్ నగరంలో పలు రకాల Karvy MD Arrest |ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బ్యాంకుల

Karvy MD Arrest |తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు అధికారులను తప్పుదోవ పట్టించి తాను తీసుకున్న రుణాలను అక్రమంగా వాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకుల ఫిర్యాదు
సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో హైదరాబాద్ పోలీసులకు హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేశారు. రుణాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలియవచ్చింది.

రూ.780 కోట్ల మేరకు బ్యాంకులకు టోకరా?
పార్ధసారధి రూ.780 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు రూ.720 కోట్ల కస్టమర్ల నిధులను కూడా తారుమారు చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇంతకుముందు షేర్ల అక్రమ లావాదేవీలకు పాల్పడినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. గతంలో కార్వీపై నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి :
Vizag Steel privatisation|విశాఖ స్టీల్‌పై టాటాకు ఆసక్తి ఎందుకో తెలుసా?!
Virat Kohli: లండన్ రెస్టారెంట్లో విరాట్, అనుష్కా వెగన్ లంచ్.. ఫోటోలు వైరల్
whatsapp hacks |వాట్సాప్‌ను ఇలా హ్యాకింగ్ చేస్తున్నారు.. జాగ్రత్త
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- karvy
- Partha Sarathi
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

