Jio Phone Next | రూ.4,499లకు జియో ఫోన్ నెక్ట్స్.. లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ
Jio Phone Next | ఏదేనీ పాత స్మార్ట్ ఫోన్ సమర్పిస్తే.. జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ రూ.4,499లకే అందుకోవచ్చు.
Jio Phone Next | కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు అందించడంలో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలుస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ అనే స్మార్ట్ ఫోన్‌పై మీరు రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు. `ఎక్స్చేంజ్ టు అప్‌గ్రేడ్` అనే పేరుతో రిలయన్స్ రిటైల్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ పరిమిత కాలం అమలులో ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,499. రిలయన్స్ రిటైల్ తీసుకొచ్చిన డిస్కౌంట్‌తో అది రూ.4,499లకే లభిస్తుంది. రిలయన్స్ జియో, గూగుల్ కలిసి సంయుక్తంగా ఈ చౌక స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. డిస్కౌంట్ పొందాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంట్లో ఉన్న 4జీ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్ కింద సమర్పిస్తే.. రిలయన్స్ రిటైల్ ఆ స్మార్ట్ ఫోన్ అందుకోవచ్చు. కనుక మీరు మీ సమీపంలోని జియో మార్ట్.. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కెళ్లి పాత 4జీ ఫోన్ ఇచ్చేసి జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌ను రూ.4,499లకు పొందొచ్చు.
జియో ఫోన్ నెక్ట్స్‌లో పలు ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లో అమర్చిన కెమెరాలో ట్రాన్స్లేషన్ ఫీచర్ జత చేశారు. ఏ భాష టెక్ట్స్‌ను ఫొటో తీసినా మీ సొంత భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు లేదా వినోచ్చు. జియో ఫోన్ నెక్ట్స్‌లో సొంతంగా టైపింగ్‌కు ఎటువంటి అవాంతరాలు ఉండవు. లైవ్ ట్రాన్స్‌స్క్రైబ్ యాప్ సాయంతో మీ సొంత భాషలో తేలిగ్గా టైప్ చేయొచ్చు.
జియో ఫోన్ నెక్ట్స్ 5.45 అంగుళాల హెచ్డీ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ప్రీ లోడెడ్ జియో & గూగుల్ యాప్స్, ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్, ఆటోమేటిక్ సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్, 13 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ క్యూఎం 215 ప్రాసెసర్ ఉంటాయి. 2జీబీ రామ్, 32 జీబీ బిల్ట్ ఇన్ మెమొరీ, 512 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్, బ్లూటూత్, వైఫై, హాట్‌స్పాట్, ఓటీజీ సపోర్ట్, జీ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

