ఐటీసీ భారీ పెట్టుబడి
ఐటీఈ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్వల్పకాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 26: ఐటీసి భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్వల్పకాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి తెలిపారు.
వాటాదారులతో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అన్ని వ్యాపారాల్లో నిర్మాణాత్మక పోటీని పెంపొందించడానికి, భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కేఫిన్ లాభం 68 కోట్లు
హైదరాబాద్, జూలై 26: ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.68.07 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.43.38 కోట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఆదాయం 31 శాతం ఎగబాకి రూ.237.56 కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

