ట్యాక్స్‌పేయర్ల కోసం యాప్
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్' మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఐటీ రిఫండ్స్, జీఎస్టీ డాటా, ఫారిన్ రెమిటెన్సెస్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఉచితంగానే పొందవచ్చు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఐటీ రిఫండ్స్, జీఎస్టీ డాటా, ఫారిన్ రెమిటెన్సెస్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఉచితంగానే పొందవచ్చు.
ఫీడ్బ్యాక్కూ అవకాశం ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పాన్ నెంబర్ ద్వారా యాప్‌పై నమోదు కావచ్చని, మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా సేవల్ని అందుకోవచ్చన్నది. 4-డిజిట్ పిన్ నెంబర్‌తో ఈ మొబైల్ యాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

