ఐటీ రిఫండ్ వడ్డీ రాలేదా?

ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు చెల్లింపులను ఆదాయ పన్ను శాఖ వడ్డీతోసహా తిరిగి చెల్లించడం పరిపాటి. కానీ, కొంత మందికి రిఫండ్ మాత్రమే వచ్చి వడ్డీ రాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా రిఫండ్లపై వడ్డీ చెల్లింపులకు ప్రతి పన్ను చెల్లింపుదారుడూ అర్హుడే.
ఎంత వడ్డీ?
పన్ను చెల్లింపుదారుడు సమర్పించిన ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్)లను పరిశీలించిన తర్వాత ఆదాయ పన్ను శాఖ రిఫండ్ లను ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ అవసరమైన దాని కన్నా అధికంగా పన్నును టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) రూపంలో లేదా టీసీఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ లేదా అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు లేదా సెల్ఫ్ అసెస్మెంట్) రూపంలో చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అయితే అసలు చెల్లించాల్సిన పన్ను కన్నా కేవలం పది శాతంలోపే అదనపు చెల్లింపులు ఉంటే ఎలాంటి రిఫండ్ రాదు. ఉదాహరణకు మీరు లక్ష రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండగా, లక్షా పదివేలను చెల్లిస్తే, ఆ అదనంగా చెల్లించిన పదివేలు రిఫండ్ రాదు. అంతకు మించి చెల్లించే మొత్తాలపై 0.5 శాతం వడ్డీని చెల్లిస్తారు. అలాగే పన్ను దాఖలును గడువులోగా సమర్పిస్తేనే రిఫండ్లకు అర్హత ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Income Tax
- interest
- it refund
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

