రూ 47,318 కోట్ల ఐటీ రిఫండ్స్ జారీ చేసిన ఆదాయ పన్ను శాఖ

న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాఖ 22.61 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ 47,318 కోట్లకు పైగా ఐటీ రిఫండ్‌ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 9 మధ్య ఈ మొత్తాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివారం వెల్లడించింది.
వీటిలో రూ 14,241 కోట్లు ఐటీ రిఫండ్స్ కాగా, రూ 33,078 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ అని ఆదాయ పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. 2020-21లో రిటన్స్ దాఖలు చేసే సమయంలో సాఫ్ట్వేర్ ఎర్రర్ కారణంగా పన్ను చెల్లింపుదారులు చెల్లించిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుంను ఐటీ శాఖ రిఫండ్ చేస్తుందని ట్వీట్లో పేర్కొంది. సాఫ్ట్వేర్ లోటుపాట్లను సవరించామని, మరోసారి ఈ సమస్య ఎదురుకాదని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- cbdt
- it refund
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

