హెచ్‌పీసీఎల్ లాభం మూడింతలు
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరల్ని గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించిన ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భారీ లాభాల్ని ఆర్జించింది.
న్యూఢిల్లీ, జనవరి 25: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరల్ని గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించిన ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భారీ లాభాల్ని ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ లాభం మూడింతలై రూ.529 కోట్లకు చేరింది. నిరుడు ఇదే త్రైమాసికంలో లాభం రూ.172 కోట్లు. ఆదాయం రూ.1.18 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Diesel
- HPCL
- HPCL profit
- Petrol
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

