78 వేల హోండాకార్ల రీకాల్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్… కొనుగోలుదారులకు షాకిచ్చింది. చమురుకు సంబంధించిన పైపులో సమస్యలు తలెత్తడంతో 77,954 యూనిట్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. చమురు సరఫరాలో సమస్యలు తలెత్తడంతో ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్ట్ కాకపోవడం వంటివి గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనవరి 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్యకాలంలో తయారైన అమేజ్, 4వ జనరేషన్ సిటీ, డబ్ల్యూఆర్-వీ, జాజ్, సివిక్, బీఆర్-వీ, సీఆర్-వీ మోడళ్ళు ఉన్నాయి. వీటిలో అమేజ్ 36 వేల యూనిట్లు కాగా, 20 వేల సిటీ, 8 వేల డబ్ల్యూఆర్-వీ, 6 వేల జాజ్, 5 వేల జాజ్లు ఉన్నాయి.
ఇవీ కూడా చదవండీ…
టెస్లా.. డోంట్ మిస్ గోల్డెన్ చాన్స్!
విమాన సర్వీసుల మార్పుపై ఫీజు రద్దు!
వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

