మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్

ధర రూ.7.21 లక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్.. మార్కెట్లోకి సొలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జపాన్‌కు చెందిన యన్మార్ అగ్రిబిజినెస్ కో లిమిటెడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ట్రాక్టర్ ధరను రూ.7.21 లక్షలుగా నిర్ణయించింది. దీనిలో అమర్చిన లిథియమ్-అయాన్ బ్యాటరీ మూడు గంటల్లో పూర్తిగా రీచార్జి కానున్నది. 50 హెచ్‌పీ శక్తి కలిగిన ఈ ట్రాక్టర్‌తో రైతులకు మూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

