ఎస్‌యూవీ అమ్మకాల్లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన బ్రెజ్జా టాప్-3లో నిలిచింది. ఏప్రిల్ నెలలో 11,836 కార్ల విక్రయాలు జరిగాయి. వాస్తవానికి ఇది అంతకుముందు నెలతో పోలిస్తే చాలా తక్కువ. మార్చి నెలలో 16722 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీల జాబితాలో టాటా పంచ్ నాలుగో స్థానంలో నిలిచింది. గత నెలలో 10,934 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మార్చి నెలలో 10,894 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఐదో స్థానంలో హ్యుందాయ్ వెన్యూ నిలిచింది. ఏప్రిల్ నెలలో 10,342 వెన్యూ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇది మార్చి నెల (10,024)తో పోలిస్తే స్వల్పంగా అధికం.
ఏప్రిల్ నెల అమ్మకాల్లో కియా సోనెట్ ఆరో స్థానంలో నిలిచింది. గత నెలలో 9,744 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఏడో స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. ఏప్రిల్ నెలలో 9,617 కార్ల విక్రయాలు జరిగాయి.
ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకీ కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ నిలిచింది. ఏప్రిల్ నెలలో 8,784 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా 9వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెలలో 7,742 కార్ల అమ్మకాలు జరిగాయి.
పదో స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. ఏప్రిల్ నెలలో 7,213 కార్ల విక్రయాలు జరిగాయి.