హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు
రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అలాగే బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్.. బెంచ్మార్క్ పీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు వడ్డించింది. ఈ నూతన వడ్డీరేట్లు ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఇతర బ్యాంక్లు కూడా ఎంసీఎల్ఆర్ని పెంచేశాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అలాగే బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్.. బెంచ్మార్క్ పీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు వడ్డించింది. ఈ నూతన వడ్డీరేట్లు ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఇతర బ్యాంక్లు కూడా ఎంసీఎల్ఆర్ని పెంచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, పీఎన్బీలు తమ ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్ల వరకు సవరించాయి.
బ్యాంక్ వడ్డీరేట్లు ఇలా
కాలపరిమితి : ఎంసీఎల్ఆర్(శాతంలో)
ఒక్కరోజు : 8.60
నెల : 8.65
మూడు నెలలు : 8.85
ఆరు నెలలు : 9.10
ఏడాది : 9.20
రెండేండ్లు : 9.20
మూడేండ్లు : 9.25
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

