గాలిని శుద్ధిచేసే హావెల్స్ ఫ్యాన్లు

న్యూఢిల్లీ, మార్చి 22: మార్కెట్లోకి సోమవారం హావెల్స్ గాలిని శుద్ధి చేసే ఫ్యాన్‌ను విడుదల చేసింది. స్టెల్త్ ప్యూరో ఎయిర్ పేరుతో విడుదల చేసిన ఈ ఫ్యాన్ ధరను రూ.15 వేలుగా నిర్ణయించింది. దీంతోపాటు కార్బన్ ఫిల్టర్స్ కలిగిన వ్యక్తిగత లైఫ్‌ైస్టెల్ ఫ్యాన్‌ను కూడా ఆవిష్కరించింది. మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫ్యాన్‌ను యూఎస్బీ కేబుల్ లేదా మొబైల్ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చును. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారి కోసం ఈ ఫ్యాన్‌ని తయారు చేసినట్లు కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ఎస్ నేగి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- air purifying
- havells
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

