ఇక బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి

నేటి నుంచే అమలు
న్యూఢిల్లీ, జూన్ 14: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై మంగళవారం నుంచి హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నిజానికి ఈ నెల 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా, కరోనా దృష్ట్యా 15 రోజులు వాయిదా వేశారు. కాగా, హాల్‌మార్క్ నిబంధన అమలు కోసం భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ తివారీ నేతృత్వంలో ఓ కమిటీ పనిచేయనున్నది.
- బంగారం నాణ్యతను ధ్రువీకరించేదే ఈ హాల్‌మార్క్
- హాల్‌మార్క్‌తో నగల కొనుగోళ్లలో మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ
- ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలనే అమ్మేందుకు వ్యాపారులకు అనుమతి
- మార్కెట్లో ప్రస్తుతం 40 శాతం బంగారు నగలపైనే హాల్‌మార్క్
- దేశంలోని 4 లక్షల జ్యుయెల్లర్స్లో 35,879 మందికే బీఐఎస్ గుర్తింపు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

