అల్ట్రాటెక్‌కు జీఎస్టీ షాక్
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్‌కు జీఎస్టీ ఆథార్టీ గట్టి షాకిచ్చింది. రూ.72.06 లక్షల జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనవరి 1: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్‌కు జీఎస్టీ ఆథార్టీ గట్టి షాకిచ్చింది. రూ.72.06 లక్షల జీఎస్టీ చెల్లించాలని ఆదేశించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ క్రెడిట్‌కు సంబంధించి జరిమానాతోపాటు వడ్డీ కలుపుకొని రూ.25.11 లక్షలు. ఈ జీఎస్టీ డిమాండ్ నోటీసుపై అప్పిలేట్ ఆథార్టీకి వెళ్లనున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

