C. Rangarajan | ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమే: రంగరాజన్
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
C. Rangarajan | హైదరాబాద్, ఆగస్టు 3: ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఉద్యోగ కల్పన విషయం ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారిందని, దీనిని గట్టెక్కడానికి తీవ్రంగా కృషి చేయాలని ఇక్ఫై ఫౌండేషన్ 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ద్రవ్యోల్బణం, రూపాయి-డాలర్ రేట్ వంటి సమస్యలతో సతమతమవుతున్నదని, అలాగే 6-7 శాతం వరకు వృద్ధిని సాధిస్తే తలసరి ఆదాయం 13 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడం సులువవుతున్నదన్నారు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో అత్యధిక దేశాలు తమ సొంత సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకోవడంతోపాటు కీలక వస్తువులను దిగుమతి చేసుకునేదానిపై పునరాలోచనలో పడ్డాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

