రెట్టింపు ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. ఎప్పుడంటే?!
రెట్టింపు ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. ఎప్పుడంటే?!| ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ...

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రూ.2,46,519.82 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ఇదే సమయానికి గతేడాది రూ.1,17,787.87 కోట్లు వసూలయ్యాయి.
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు తదితరుల నుంచి సానుకూల సెంటిమెంట్‌తో పన్ను వసూళ్లు పెరిగాయని పంకజ్ చౌదరి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో పన్ను వసూళ్లపై ఇప్పుడిప్పుడే స్పందించలేమన్నారు. సెకండ్ క్వార్టర్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు రూ.3,11,398 కోట్లకు చేరాయన్నారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

